Rajasthan: దసరా కోలాహలం.. స్విమింగ్ పూల్‌లో గార్బా డ్యాన్స్!

దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి వేడుకల కోలాహలం మొదలైంది. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌కు చెందిన ఓ నాట్యమండలికి చెందిన బృందం.. స్విమింగ్ పూల్‌లో గార్బా డ్యాన్స్‌ చేసింది. సంప్రదాయ దుస్తులు ధరించిన యువతులు.. గార్బా డ్యాన్స్ చేశారు. మండపాలు, గార్డెన్లలో సర్వసాధారమణని.. వినూత్నంగా ఉండాలనే ఉద్దేశంతో.. స్విమ్మింగ్ పూల్‌లో గార్బా ఆడినట్లు నాట్యమండలి బృందం సభ్యులు తెలిపారు.

Published : 24 Sep 2022 16:39 IST

Tags :

మరిన్ని