F3: ఎఫ్‌3 హిట్‌ కాకపోతే ఇకపై ప్రేక్షకుల ముందుకు రాను: రాజేంద్ర ప్రసాద్‌

ఎఫ్‌3 సినిమా కచ్చితంగా హిట్‌ అవుతుందని, ఒకవేళ నా అంచనా తప్పయితే ఇకపై ప్రేక్షకుల ముందుకు రానని సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ అన్నారు. వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ కలిసి నటించిన తాజా చిత్రం ‘ఎఫ్‌3’. తమన్నా, మెహరీన్‌, సోనాల్‌ చౌహాన్ హీరోయిన్లు. అనిల్‌ రావిపూడి దర్శకుడు. 

Published : 22 May 2022 17:25 IST

Tags :

మరిన్ని