Andhra Politcis: రాజ్యసభ అభ్యర్థుల జాబితా సిద్ధం..?

రాజ్యసభ అభ్యర్థుల ఖరారుపై వైకాపా దృష్టిపెట్టింది. రాష్ట్రం నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా.. వాటికి ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 24 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ లోపు ఖాళీ అయిన 4 రాజ్య సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి 4 స్థానాలూ వైకాపా ఖాతాలో పడనున్నాయి.

Published : 17 May 2022 16:21 IST

Tags :

మరిన్ని