Ram charan: ఆస్కార్‌ వేడుక.. లాస్‌ఏంజెలెస్‌లోని అభిమానులతో రామ్‌చరణ్‌ సందడి

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆస్కార్‌ మాటే మారుమోగుతోంది. ప్రపంచ దేశాల ప్రేక్షకుల మనసులు దోచుకున్న ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకు ఆస్కార్‌ దక్కాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లాస్‌ఏంజెలెస్‌లో పర్యటిస్తున్న రామ్‌చరణ్‌ (Ram charan).. ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’లో పాల్గొని ఫ్యాన్స్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారికి ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. తన కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Updated : 12 Mar 2023 19:35 IST

Ram charan: ఆస్కార్‌ వేడుక.. లాస్‌ఏంజెలెస్‌లోని అభిమానులతో రామ్‌చరణ్‌ సందడి

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు