Ram Charan: ఆస్కార్‌ వేడుక.. రామ్‌చరణ్‌ దంపతులు ఎలా రెడీ అయ్యారో చూడండి!

ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైన రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు.. తమ వస్త్రధారణలో భారతీయ సంప్రదాయం ప్రతిబింబించేలా రెడీ అయ్యారు. ఈ మేరకు ప్రతి చిన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. మరి, ఆ వస్త్రధారణ విశేషాలేంటో మీరూ చూసేయండి. 

Updated : 13 Mar 2023 19:16 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు