Veera SimhaReddy: బాలకృష్ణకు సింగిల్‌ కార్డు.. నా అదృష్టం: రామజోగయ్య

బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’.. సంక్రాంతి సందడికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాల నుంచి విడుదలైన కొన్ని పాటలు శ్రోతలను ఉర్రూతలూగిస్తున్నాయి. అయితే, ‘వీరసింహారెడ్డి’కి సింగిల్‌ కార్డు రాయడం తన అదృష్టమని గేయ రచయిత రామజోగయ్య తెలిపారు. అలాగే ‘వాల్తేరు వీరయ్య’లో ‘నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ’ పాట రాయడం పట్ల ఆయన స్పందించారు. ఆ విశేషాలు మీకోసం..

Published : 04 Jan 2023 16:46 IST
Tags :

మరిన్ని