Rama koti: పట్టు వస్ర్తంపై శ్రీరాముని చరిత్ర.. సిద్ధం చేసిన ధర్మవరం కళాకారులు..

ధర్మవరానికి చెందిన చేనేత కళాకారుడు నాగరాజు రామకోటి పట్టువస్త్రాన్ని చేనేత మగ్గంపై రూపొందించి అబ్బురపరిచారు. శ్రీరాముని జీవిత చరిత్ర తెలిపే చిత్రాలను పట్టు వస్త్రం అంచుల మీద రెండువైపులా రూపొందించారు. ఈ వస్ర్తాన్ని అయోద్య రామమందిరానికి సమర్పించనున్నట్లు నాగరాజు తెలిపారు.

Published : 14 Apr 2022 19:21 IST

Tags :

మరిన్ని