Ram Charan: ‘తూ చీజ్‌ బడీ హై మస్త్‌ మస్త్‌..’ పాటకు అక్షయ్‌తో కలిసి రామ్‌ చరణ్‌ స్టెప్పులు

నిన్నటి తరం నుంచి నేటి యువత వరకు ఉర్రూతలూగిస్తున్న ‘తూ చీజ్‌ బడీ హై మస్త్‌ మస్త్‌..’ పాటకు రామ్ చరణ్‌ స్టెప్పులేశారు. అది కూడా ఆ పాటలో ఒరిజినల్‌ హీరో అక్షయ్ కుమార్తో కలిసి ఆయన సరదాగా కాలు కదిపారు. ‘బెస్ట్‌ మూమెంట్ ఆఫ్‌ ది డే’ అని పేర్కొంటూ వారిద్దరి డ్యాన్స్‌ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా.. తాజాగా అది నెట్టింట వైరల్‌గా మారింది.   

Updated : 21 Oct 2023 17:20 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు