Oragne Trailer: రామ్‌చరణ్‌ మ్యూజికల్‌ సూపర్‌హిట్‌ ‘ఆరెంజ్‌’ రీరిలీజ్‌ ట్రైలర్‌ చూశారా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీతో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇటీవల ఆ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్‌ ఆస్కార్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. మార్చి 27న రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా తన మ్యూజికల్‌ సూపర్‌హిట్‌ ‘ఆరెంజ్‌’ను రీరిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మార్చి 25, 26న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి చిత్ర బృందం తాజాగా ‘ఆరెంజ్‌’ రీరిలీజ్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి..  

Updated : 21 Mar 2023 00:19 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు