Ram Charan: రామ్‌చరణ్ సినిమా షూటింగ్‌ను అడ్డుకున్న భాజపా కార్పొరేటర్

హైదరాబాద్ సరూర్‌నగర్‌లో రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్‌ను భాజపా కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అడ్డుకున్నారు. విక్టోరియా మోమెరియల్ హోం పాఠశాలలో జరుగుతున్న షూటింగ్‌ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తరగతులు జరుగుతున్న సమయంలో చిత్రీకరణకు అనుమతి ఏ విధంగా ఇస్తారని ఆమె ప్రశ్నించారు..

Published : 26 Jul 2022 17:35 IST

Tags :

మరిన్ని