Baba Ramdev: మహిళలపై రామ్ దేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు

ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా.. మహిళల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దుస్తులు ధరించకపోయినా వారు బాగుంటారని అన్నారు. మహారాష్ట్రలోని ఠానేలో పతంజలి యోగా పీఠం, ముంబయి మహిళల పతంజలి యోగా సమితి శుక్రవారం నిర్వహించిన యోగా సైన్స్ శిబిరంలో పాల్గొన్న రామ్ దేవ్ బాబా.. ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ భార్య అమృతా సహా పలువురు మహిళలు, ఈ కార్యక్రమానికి హాజరయ్యారు

Published : 26 Nov 2022 13:48 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు