Pavitra Lokesh: రమ్యా.. నువ్వు చేసింది చాలా తప్పు: పవిత్రా లోకేశ్
తనకు, నటుడు నరేశ్‌కు మధ్య సంబంధంపై రమ్య రఘుపతి చేసిన ఆరోపణలపై నటి పవిత్రా లోకేశ్ స్పందించారు. బెంగళూరు వచ్చి మీడియా ముందు ఏవేవో ఆరోపణలు చేసి.. రమ్య తన పరువు తీసేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆయనకు నాకూ మధ్య ఎలాంటి దాపరికాలు లేవు. రమ్యకి నరేశ్‌తో సమస్య ఉంటే హైదరాబాద్‌లో చూసుకోవాలి’ అని అన్నారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు.
Published : 01 Jul 2022 19:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్‌పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్‌లో కొత్త ఫోన్లు