Rana Naidu: ‘రానా నాయుడు’ ట్రైలర్‌.. వెంకీ, రానా అదరగొట్టారు!

దగ్గుబాటి హీరోలు వెంకటేశ్‌ (Venkatesh), రానా (Rana) ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘రానా నాయుడు’ (Rana Naidu). ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ వేదికగా మార్చి 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ముంబయి వేదికగా వేడుక నిర్వహించిన ‘రానా నాయుడు’ టీమ్‌ ట్రైలర్‌ విడుదల చేసింది. ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఈ వీడియోను మీరూ చూసేయండి..

Updated : 15 Feb 2023 22:08 IST

Tags :

మరిన్ని