Rana Naidu: వెంకటేశ్, రానా తగ్గేదేలే.. ఎంట్రీ అదిరిందిగా!
దగ్గుబాటి హీరోలు వెంకటేశ్ (Venkatesh), రానా (Rana) ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ (Rana Naidu). ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’ వేదికగా మార్చి 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ముంబయిలో ట్రైలర్ విడుదల వేడుక సందడి జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటేశ్, రానా అదిరే ఎంట్రీ ఇచ్చి ఆడిపాడారు. ఆ వీడియోను మీరూ చూసేయండి.
Updated : 15 Feb 2023 20:55 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్‌పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్‌పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్‌తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్‌కు ఏడాదిన్నర దూరమైంది?