Rana Naidu: వెంకటేశ్‌, రానా తగ్గేదేలే.. ఎంట్రీ అదిరిందిగా!

దగ్గుబాటి హీరోలు వెంకటేశ్‌ (Venkatesh), రానా (Rana) ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘రానా నాయుడు’ (Rana Naidu). ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ వేదికగా మార్చి 10 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ముంబయిలో ట్రైలర్‌ విడుదల వేడుక సందడి జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటేశ్‌, రానా అదిరే ఎంట్రీ ఇచ్చి ఆడిపాడారు. ఆ వీడియోను మీరూ చూసేయండి.   

Updated : 15 Feb 2023 20:55 IST

Tags :

మరిన్ని