Rangamarthanda: హృదయాన్ని హత్తుకునేలా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

ప్రకాశ్‌రాజ్‌, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక రాజశేఖర్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌ తదితరులు ప్రధాన తారాగణంగా దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం ‘రంగమార్తాండ’. ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 22న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. హృదయాన్ని హత్తుకునేలా సాగే ఆ దృశ్యాలను మీరూ చూడండి..   

Updated : 20 Mar 2023 17:41 IST

మరిన్ని