Ranveer Singh: విచారణకు హాజరుకావాలని రణ్‌వీర్ సింగ్‌కు నోటీసులు

బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్.. తన నగ్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయటంపై నమోదైన కేసులో ఈనెల 22న ముంబయి పోలీసులు ఆయన వాంగ్మూలం నమోదు చేయనున్నారు. దర్యాప్తులో భాగంగా ఈనెల 22న విచారణకు పిలువనున్నట్లు చెప్పారు. 

Published : 13 Aug 2022 13:55 IST

Tags :

మరిన్ని