Amazon River: భారీగా పెరిగిన పిరారుకు రకం చేపల సంఖ్య

బ్రెజిల్‌లోని అమెజాన్  నదీ, ఉపనది జురువాలో పిరారుకు రకం చేపల సంఖ్య భారీగా పెరిగింది. 20 ఏళ్ల క్రితం దాదాపు అంతరించిపోయే స్థితికి చేరుకున్న ఈ చేపలు.. అక్కడి ప్రభుత్వం, జాలరులు తీసుకున్న చర్యల కారణంగా గణనీయంగా పెరిగాయి. సంవత్సర కాలంలో కేవలం 30%  చేపల్ని మాత్రమే పట్టాలన్న నిబంధన విధించడమే ఈ చేపల వృద్ధికి కారణమని తెలుస్తోంది.

Updated : 15 Nov 2022 16:38 IST

Tags :

మరిన్ని