Sridevi Drama Company: ఇంద్రజ, యాంకర్‌ రష్మీ డ్యాన్స్‌.. దద్దరిల్లిన డ్యాన్స్ ఫ్లోర్‌

ప్రతి ఆదివారం ప్రేక్షకులను అలరిస్తున్న షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’.  తాజా ఎపిసోడ్‌లో ‘భాగ్యలక్ష్మి బంపర్‌ డ్రా’ పేరుతో కమెడియన్లు వినోదం పంచారు. యాంకర్‌ రష్మీ, ఇంద్రజ కలిసి డ్యాన్స్‌ చేసి అదరగొట్టేశారు. వీరిద్దరి డ్యాన్స్ ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచింది. మరి వారి పెర్ఫార్మెన్స్ చూసి మీరూ ఎంజాయ్‌ చేయండి.  

Published : 28 Nov 2022 10:35 IST

Tags :

మరిన్ని