Andhra News: భద్రాచలంలో నిలువు దోపిడీకి గురవుతున్న భక్తులు

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం రాములోరిని  దర్శించుకోవాలంటే.. భక్తుల జేబులు గుళ్ల చేసుకునే పరిస్థితి నెలకొంది. వాహన పార్కింగ్  రుసుం మొదలుకొని.. తల నీలాలు సమర్పించుకునే వరకు.. భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. కరోనా అదుపులోకి వచ్చి.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఆలయం కళకళలాడుతున్న వేళ.. అధిక వసూళ్లతో భక్తులు బెంబేలెత్తిపోతున్నారు.

Published : 25 May 2022 09:52 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని