Ravi Teja - Dhamaka: రవితేజ ‘ధమాకా’ డిలీటెడ్‌ సీన్స్‌ చూశారా..?

రవితేజ (Ravi Teja), శ్రీలీల (Sreeleela) జంటగా త్రినాథ్‌రావు నక్కిన తెరకెక్కించిన చిత్రం ‘ధమాకా (Dhamaka)’. గతేడాది డిసెంబర్‌లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న చిత్రమిది. తాజాగా ‘ధమాకా’లోని డిలీటెడ్‌ సీన్స్‌ (Dhamaka B2B Deleted Scenes)ను చిత్ర బృందం విడుదల చేసింది. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ లేకుండా క్లీన్‌గా ఉన్న ఆ సీన్స్‌ను.. మీరూ చూసి ఎంజాయ్‌ చేయండి. 

Published : 21 Feb 2023 20:24 IST

Tags :

మరిన్ని