Dhamaka: రవితేజ డబుల్‌ ఇంపాక్ట్‌.. ‘ధమాకా’ ట్రైలర్‌ చూశారా!

రవితేజ (Ravi teja) హీరోగా దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రం ‘ధమాకా’ (Dhamaka). డబుల్‌ ఇంపాక్ట్‌ అనేది ఉపశీర్షిక. శ్రీలీల కథానాయిక. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసింది. రవితేజ మార్క్‌ మాస్‌ సంభాషణలతో ప్రచార చిత్రం ఆకట్టుకునేలా ఉంది. మీరూ చూసేయండి.

Published : 15 Dec 2022 18:45 IST

Tags :

మరిన్ని