RaviTeja: ఆయన్ని చూసే హీరో అవ్వాలనుకున్నాను: రవితేజ

రవితేజ ప్రభుత్వాధికారిగా నటించిన చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. దివ్యాంశ కౌశిక్‌, రజిషా విజయన్‌ కథానాయికలు. శరత్‌ మండవ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది. నటుడు వేణు కీలక పాత్రలో పోషించారు. ఈ సందర్భంగా రవితేజ, వేణు పంచుకున్న విశేషాలు మీకోసం.

Published : 26 Jul 2022 20:29 IST
Tags :

మరిన్ని