Ravi teja: ‘హిట్‌’ దర్శకులతో రవితేజ ‘ధమాకా’ ముచ్చట్లు

రవితేజ (Ravi teja) హీరోగా దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రం ‘ధమాకా’ (Dhamaka). డబుల్‌ ఇంపాక్ట్‌ అనేది ఉపశీర్షిక. శ్రీలీల కథానాయిక. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రాబోతున్న ‘ధమాకా’ ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని పంచబోతుందో రవితేజ వివరించారు. ఈ మేరకు తనకు వరుస హిట్లు ఇచ్చిన దర్శకులు అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని, బాబీలతో కలిసి రవితేజ సాగించిన సరదా సరదా ముచ్చట్లు మీకోసం..

Published : 22 Dec 2022 15:36 IST

Tags :

మరిన్ని