Ravanasura: పవర్‌ఫుల్‌ ‘రావణాసుర’ థీమ్‌ సాంగ్‌ విన్నారా..!

రవితేజ (Ravi Teja) హీరోగా సుధీర్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘రావణాసుర (Ravanasura)’. ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రంలోని థీమ్‌ సాంగ్‌ లిరికల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. 

Published : 05 Apr 2023 18:08 IST

Tags :

మరిన్ని