Flashback: చురుకైన ఫీల్డింగ్‌తో మూడు వికెట్లు.. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా జడేజా!

క్రికెట్‌ మ్యాచ్‌ గెలవాలంటే బ్యాటింగ్‌, బౌలింగ్‌తోపాటు ఫీల్డింగ్‌ కూడా చాలా ముఖ్యం. భారత జట్టులోని చురుకైన ఫీల్డర్లలో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) కీలకమైన ఆటగాడు. ఆస్ట్రేలియాతో 2012లో జరిగిన టీ20 మ్యాచ్‌లో తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో ముగ్గురు బ్యాటర్లను జడేజా పెవిలియన్‌కు పంపాడు. తన చురుకైన ఫీల్డింగ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆనాటి ఆ అద్భుతమైన క్షణాలను మీరూ వీక్షించండి. 

Updated : 07 Jun 2023 09:58 IST
Tags :

మరిన్ని