RaviTeja: ఆ రెండు సినిమాలు ఇప్పుడొచ్చుంటే బాగుండేది: రవితేజ

రవితేజ (Ravi teja) హీరోగా దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రం ‘ధమాకా’ (Dhamaka). డబుల్‌ ఇంపాక్ట్‌ అనేది ఉపశీర్షిక. శ్రీలీల కథానాయిక. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా రవి తేజ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇందులో గత అనుభవాలను ఆయన పంచుకున్నారు. ‘నా ఆటోగ్రాఫ్’, ‘నేనింతే’ సినిమాలు ఈ రోజుల్లో విడుదలై ఉంటే బాగుండేదని చెప్పారు.

Published : 20 Dec 2022 20:48 IST

Tags :

మరిన్ని