Ravanasura: నేనెప్పుడూ చేయని పాత్రను ‘రావణాసుర’లో చూస్తారు: రవితేజ

సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ (Raviteja) నటించిన కొత్త చిత్రం ‘రావణాసుర (Ravanasura)’. ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రవితేజ, దర్శకుడు సుధీర్ వర్మను యాంకర్‌ సుమ ముఖాముఖీ నిర్వహించింది. కోర్టు బోనులో నిలబడ్డ వారిద్దరూ రావణాసుర చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Published : 04 Apr 2023 22:06 IST

Tags :

మరిన్ని