అప్పుడు పేపర్‌బాయ్‌గా.. ఇప్పుడు ఆర్‌బీఐ ఉద్యోగిగా లోకేశ్‌ సామాజిక సేవ

పేపర్‌బాయ్‌గా.. ట్యూషన్‌ టీచర్‌గా పనిచేసి వచ్చిన డబ్బులతో చదువు పూర్తి చేశాడు ఆ యువకుడు. కష్టానికి ప్రతిఫలంగా ఏకంగా 5 ఉద్యోగాలు సాధించాడు. చిన్ననాటి నుంచే సామాజిక స్పృహతో ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. ప్రస్తుతం కేంద్రప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా.. సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ అభాగ్యులకు అండగా నిలుస్తున్నాడు కర్నూలుకు చెందిన లోకేశ్‌. 

Published : 16 Nov 2022 21:46 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని