RBI: వరుసగా ఎందుకీ రెపో రేట్ల పెంపుదల..?

భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ఇటీవల మళ్లీ రెపో రేటును పెంచింది. వరుసగా ఆరో సారి పెంచగా అది 6.5 శాతానికి చేరింది. ఈ పెంపుతో సామాన్యుడి బ్యాంకు నెలవారీ వాయిదాలు భారం కానున్నాయి. మరి వరుసగా ఎందుకీ పెంపుదల. ఏ కారణాల వల్ల ఇవి పెరుగుతున్నాయి. వడ్డీ రేట్ల (Interest Rates)పై ప్రపంచ పరిణామాలు ఏ మేరకు ప్రభావం చూపిస్తున్నాయి. 

Published : 10 Feb 2023 14:11 IST
Tags :

మరిన్ని