Digital rupee: డిజిటల్‌ రూపీతో ఆర్థిక కార్యకలాపాలు ఇలా!

కాలం చాలా వేగంగా పరిగెడుతోంది. ప్రపంచంలో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. నాణేల నుంచి నోట్ల వరకు వచ్చి.. ఎక్కువ డబ్బు తక్కువస్థలంలో నిల్వ చేసుకున్నాం. తర్వాత వివిధ బ్యాంకుల ద్వారా సొమ్ము దాచుకున్నాం. తర్వాత కార్డులరూపంలో ఆ డబ్బును ఖర్చు చేయడం మెుదలు పెట్టాం. ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారిన ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎమ్‌ల ద్వారా సులభంగా నగదు చలామణి చేస్తున్నాము. ఐతే, ప్రస్తుతం మరో భవిష్యత్‌ కరెన్సీకి మార్గం సుగమమైంది. అదే డిజిటల్ రూపీ. నవంబర్‌ 1 నుంచి ప్రారంభించిన ఈ డిజిటల్‌ కరెన్సీ రూటే సపరేట్‌. డిజిటల్‌ రూపీ సామాన్యులకు ఎలా ఉపయోగ పడనుంది.? డిజిటల్‌ రూపీతో భవిష్యత్తులో ఆర్థిక కార్యకలాపాలు ఏలా ఉండబోతున్నాయి. ఇప్పుడు చూద్దాం.

Updated : 10 Nov 2022 09:49 IST
Tags :

మరిన్ని