RBI: రూ.2 వేల నోటుకు ఆర్‌బీఐ చెల్లు చీటీ

రూ.2 వేల నోట్ల (Rs 2000 Currency Notes)పై రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నోట్లను సర్క్యూలేషన్ నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను.. ఈనెల 23 నుంచి సెప్టెంబరు 30లోగా బ్యాంకులు, ఆర్‌బీఐ కార్యాలయాల్లో మార్చుకోవాలని సూచించింది. ఒక విడతలో బ్యాంకులో రూ.20 వేల చొప్పున మాత్రమే మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించింది. డిపాజిట్‌ విషయంలో ఎలాంటి నిబంధనలు విధించలేదు.

Updated : 19 May 2023 20:20 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు