Blood Sugar: చక్కెర స్థాయులు అదుపులో ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు పాటించండి!

చాలామంది దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసే అనారోగ్య సమస్యల్లో షుగర్‌ (Blood Sugar) ఒకటి. సరైన రీతిలో మెడిసిన్‌ తీసుకోకుంటే.. ఇది తీవ్రమై పలు సమస్యలకు కారణంగా మారుతుంది. కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు. ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెర స్థాయులను చెక్ చేయడం ద్వారా.. వాటిలో కలిగే హెచ్చుతగ్గులకు కారణమయ్యేవాటి పట్ల అప్రమత్తంగా ఉండొచ్చు. దీనిపై మరింత సమాచారాన్ని వైద్యనిపుణుల ద్వారా తెలుసుకుందాం. 

Updated : 05 Jun 2023 17:12 IST

Tags :

మరిన్ని