Memory Power: జ్ఞాపకశక్తి తగ్గుతోందా?.. ఈ జాగ్రత్తలు పాటించండి

మానవ శరీరంలో మెదడు చాలా ముఖ్యమైన అవయవం. ఇది సరిగా పనిచేసినప్పుడే మన జ్ఞాపకశక్తి (Memory Power) మెరుగ్గా ఉంటుంది. శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా బాగున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. కానీ, ప్రస్తుత కాలంలో మతిమరుపు పెద్ద సమస్యగా మారింది. దీన్ని అధిగమిస్తూ.. జ్ఞాపకశక్తి పెరగాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. 

Published : 07 Jun 2023 15:03 IST

Tags :

మరిన్ని