Britain: బ్రిటన్ సంక్షోభానికి దారితీసిన కారణాలివేనా..!

అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన బ్రిటన్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రధానమంత్రి లిజ్ ట్రస్ రాజీనామా.. సమస్య తీవ్రతను చాటిచెప్పింది. ఆర్థిక స్థిరత్వానికి చర్యలు పునరుద్ధరించటంతోపాటు ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తామని మినీ బడ్జెట్ వైఫల్యం తర్వాత పేర్కొన్న ట్రస్.. ఆ తర్వాత కొన్నిరోజులకే ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేక రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామాలన్నీ బ్రిటన్ ఆర్థికవ్యవస్థ ఎంతటి సంక్షోభంలో ఉందో చాటుతున్నాయి. ఈ పరిస్థితికి దారితీసిన కారణాలపై ప్రత్యేక కథనం..

Updated : 31 May 2023 16:18 IST

Tags :

మరిన్ని