Body Weight: ఏం చేసినా బరువు తగ్గడం లేదా? ఈ జాగ్రత్తలు పాటించండి

శరీరాన్ని సరైన ఆకృతిలో పెట్టుకోవడానికి చాలా మంది పలు మార్గాలను అనుసరిస్తుంటారు. బరువు తగ్గేందుకు కొందరు ఓవైపు డైటింగ్‌.. మరోవైపు వ్యాయామంపై దృష్టి పెడుతున్నారు. అయినప్పటికీ బరువు తగ్గడంలేదంటూ బాధ పడుతుంటారు. ఇలాంటివారు బరువు ఎలా తగ్గించుకోవాలి? ఏయే జాగ్రత్తలు పాటించాలి? తెలుసుకుందాం. 

Published : 23 Mar 2023 15:08 IST

మరిన్ని