Online Classes: ఆన్‌లైన్‌ బోధనలో వరల్డ్‌ రికార్డులు..!

కరోనా వల్ల ప్రత్యక్ష తరగతులు కోల్పోయిన తరుణంలో ఆన్‌లైన్ విద్య అందుబాటులోకి వచ్చింది. తాజాగా పీజీ వైద్య విద్యార్థులకు ఏడాది పాటు నిర్వహించిన ఆన్‌లైన్ బోధనకు ఏకంగా వరల్డ్ బుక్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించడం విశేషం.

Published : 21 Apr 2022 18:39 IST

Tags :

మరిన్ని