Andhra News: అతి తక్కువ ఖర్చుతో క్యాన్సర్‌కు వైద్యం.. ఎక్కడో తెలుసా?

క్యాన్సర్ వ్యాధికి వైద్యం చేయించుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్నది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమై ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వారిని రక్షించేందుకు తామున్నామంటూ రెడ్ క్రాస్ సంస్థ ముందుకొచ్చింది. క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచేందుకు నెల్లూరులో ఓ ఆస్పత్రి నిర్మించింది. 21 ఏళ్లుగా విశేష సేవలు అందిస్తూ క్యాన్సర్ బాధితులకు సంజీవనిలా మారింది.

Published : 09 Aug 2022 16:51 IST

మరిన్ని

ap-districts
ts-districts