Cooking Oil: వంట నూనెలపై పన్నులు తగ్గించాలని కేంద్రం యోచన

ఉక్రెయిన్ - రష్యా యుద్ధ ప్రభావం, పామాయిల్ ఎగుమతులపై ఇండోనేసియా నిషేధం సహా ఇతర కారణాలతో దేశంలో నూనెధరలు మండుతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ఉపశమనం కల్పించేందుకు కొన్ని వంట నూనెలపై పన్నులు తగ్గించాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Published : 06 May 2022 15:07 IST
Tags :

మరిన్ని