Telangana news: వసూళ్లకు నిలయాలుగా తెలంగాణ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు

తెలంగాణలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వసూళ్లకు నిలయాలుగా మారాయి. పత్రాలన్నీ సక్రమంగా ఉన్నా.. ఎంతో కొంత ముట్టచెబితేనే పక్కాగా పని అవుతుంది. కొందరు డాక్యుమెంట్  రైటర్లే వసూళ్ల రాయుళ్లుగా చలామని అవుతున్నారు. అధికారుల వాటా కలుపుకునే డాక్యుమెంట్ తయారీ ఖర్చుల కింద వసూలు చేస్తున్నారు.

Published : 05 Jul 2022 14:51 IST

Tags :

మరిన్ని