Crime News: పెళ్లికి నిరాకరించిందని గొంతుకోసి.. ప్రియురాలి హత్య

పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో యువకుడు.. యువతిపై సర్జికల్ బ్లేడ్‌తో విచక్షణారహితంగా దాడి చేసి హత్యచేశాడు. కృష్ణాజిల్లాకు చెందిన బీడీఎస్ విద్యార్థిని తపస్వికి, సాఫ్ట్ వేర్ ఉద్యోగి జ్ఞానేశ్వర్‌కు రెండేళ్ల కిందట సామాజిక మాధ్యమం ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇటీవల ఇరువురి మధ్య మనస్పర్థలు రాగా, వేధింపులకు గురి చేయడమే కాకుండా యువతి ప్రాణాల్ని బలి తీసుకున్నాడు ఆ ప్రేమోన్మాది.

Published : 06 Dec 2022 09:23 IST

Tags :

మరిన్ని