Satyendar Jain: ఆప్‌ మంత్రి సత్యేందర్‌ జైన్‌కు సపర్యలు.. మరో కొత్త వీడియో లీక్‌

మనీలాండరింగ్ కేసులో అరెస్టై తీహాడ్ జైలులో ఉన్న... దిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు సంబంధించిన నాలుగో వీడియో బయటకొచ్చింది.జైలులో ఆయన గదిని కొందరు శుభ్రం చేసినట్లు ఆ వీడియోలో ఉంది. అక్టోబరు 1న ఆ వీడియో రికార్డైనట్లు.. సీసీటీవీ దృశ్యాల్లో నమోదైంది. సెప్టెంబరు 12న ఆయన కొందరితో మాట్లాడిన వీడియో కూడా.. విడుదలైంది. టీషర్ట్, నిక్కర్ , నైట్ ప్యాంట్ వేసుకున్న కొందరు వ్యక్తులు.. మంచంపై పడుకున్న జైన్‌తో  మాట్లాడారు. 

Published : 27 Nov 2022 14:08 IST
Tags :

మరిన్ని