Mukesh Ambani: శ్రీవారిని దర్శించున్న ముఖేశ్‌ అంబానీ.. రూ.1.5 కోట్ల విరాళం

తిరుమల శ్రీవారిని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రూ.1.5 కోట్ల విరాళం చెక్కును తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. అనంతరం తిరుమల గోశాలను సందర్శించారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, గురుమూర్తి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు.

Published : 16 Sep 2022 13:31 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని