TS Budget 2023: తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం.. 5-6 ఏళ్లలో రెట్టింపు..!

వ్యవసాయం సహా అన్ని రంగాల్లోనూ రాష్ట్రం గణనీయ పురోగతి సాధిస్తోందని.. తద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్డీపీ వృద్ధిరేటు 15.6 శాతంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ప్రజల తలసరి ఆదాయం 5 నుంచి ఆరేళ్లలో రెట్టింపు అవుతుందని పేర్కొంది. ఇదే సమయంలో దేశంలో సగటున ఎనిమిది నుంచి తొమ్మిదేళ్లు పడుతుందని తెలిపింది. రాష్ట్రంలో సగటున ప్రతి వంద మందికి 105 మొబైల్ ఫోన్లు ఉన్నట్లు తేలింది.

Published : 07 Feb 2023 10:39 IST
Tags :

మరిన్ని