Kadali JayaSaradhi: ప్రముఖ హాస్య నటుడు జయసారథి కన్నుమూత

ప్రముఖ హాస్యనటుడు కడలి జయసారథి (83) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. నగరంలోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Published : 01 Aug 2022 15:42 IST

మరిన్ని

ap-districts
ts-districts