Tirumala: తితిదే వసతి గృహాల్లో అద్దెల పెంపు.. సామాన్యులపై పెరిగిన భారం..!

శ్రీవారి దర్శనానికి రోజూ వేల మంది భక్తులు తిరుమలకు వెళ్తుంటారు. సుదూర ప్రాంతాల నుంచి కొండపైకి వెళ్లే భక్తులకు వసతి సదుపాయం ఇన్నాళ్లూ సరసమైన ధరల్లో అందుబాటులో ఉండేది. కానీ ఇటీవల వసతిగృహాల అద్దెలు అమాంతం పెంచేశారు. కొండపైకి ఆర్టీసీ బస్సుల్లో వెళ్లాలంటే ఛార్జీలు ఎక్కువే. మొత్తంగా శ్రీనివాసుడి దర్శనానికి వెళ్లాలంటే.. అంత వ్యయం మనం భరించగలమా? అని సామాన్యులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated : 12 Jan 2023 10:54 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు