Renuka Chowdary: అక్కడ నా క్యాడర్‌ ఇంకా బలంగానే ఉంది: రేణుకా చౌదరి

ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా ఖమ్మం జిల్లాలో తన క్యాడర్‌ ఇంకా బలంగానే ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు రేణుకా చౌదరి అన్నారు. మునుగోడులో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో విలేకరులతో ఆమె మాట్లాడారు. 

Published : 17 Aug 2022 12:37 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని