Sajjala: పదే పదే చెప్తే అబద్ధాలు నిజాలవుతాయా?: సజ్జల

ప్రభుత్వంపై ప్రతిపక్ష తెదేపా ‘మారీచ యుద్ధం’ చేస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విధానాలను విమర్శించే హక్కు ప్రతిపక్షానికి ఉంటుందని, అలాగని నిజాలను అబద్ధాలుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించడం సమంజసం కాదని ఆయన అన్నారు. విజయవాడలో సజ్జల మీడియాతో మాట్లాడారు.

Published : 30 Jun 2022 17:39 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని