Kevin McCarthy: ప్రతినిధుల సభ స్పీకర్‌గా రిపబ్లికన్ పార్టీ నేత కెవిన్ మెకార్థీ

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్  పదవిపై.. అనిశ్చితి తొలిగింది. తీవ్ర ఉత్కంఠ రేపిన ఓటింగ్‌లో.. రిపబ్లికన్ పార్టీ నేత కెవిన్  మెకార్థీ.. స్పీకర్‌గా ఎన్నికయ్యారు. గత వందేళ్లల్లో స్పీకర్ పదవికి ఎక్కువ రౌండ్లు నిర్వహించిన ఓటింగ్‌గా.. ఈ ఎన్నిక రికార్డు సృష్టించింది. అమెరికా చరిత్రలో అయిదో సుదీర్ఘ ఓటింగ్‌గా నిలిచిన ఈ ఎన్నికలో.. మెకార్ధీ అమెరికా ప్రతినిధుల సభ 55వ స్పీకర్‌గా గెలిచారు. ఈ ఫలితాల అనంతరం.. రిపబ్లికన్లు సభను నినాదాలతో హోరెత్తించారు.

Published : 07 Jan 2023 16:38 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు