AP News: ఏపీలో రెసిడెంట్ వైద్యుల వేతన వెతలు

ప్రజల ప్రాణాలు కాపాడే రెసిడెంట్ వైద్యులు (Resident Doctors) చాలీచాలని భత్యాలతో రోడ్డున నిలబడ్డారు. మిగతా రాష్ట్రాలతో పోల్చితే సగం కూడా ఇవ్వట్లేదని ఆవేదన చెందుతున్నారు. స్టైఫండ్ పెంచేందుకు ప్రతిపాదనలు పెట్టి నెలలు గడుస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదని దిగులు చెందుతున్నారు. సర్కారు నిర్లక్ష్య ధోరణి వీడకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.

Updated : 06 Jun 2023 14:33 IST

మరిన్ని